స్వామి వివేకానంద సూక్తులు - 112
(ప్రస్తుతం) మనకు కావలసినది 'శ్రద్ధ '. దురదృష్టవశాత్తు, అది ( శ్రద్ధ ) భారతదేశం నుంచీ దాదాపు అదృశ్యమైంది. అందుకే మనము ఈ ప్రస్తుతస్థితిలో ఉన్నాము. ― స్వామి వివేకానంద. What we want is this Shraddha . Unfortunately, it has nearly vanished from India, and this is why we are in our present state. ― Swami Vivekananda.