స్వామి చిన్మయానంద సూక్తులు - 185

శక్తి - మనలోని జ్యోతి.


ఆమె మూర్తీభవించిన ధర్మము, ప్రేమ మరియు ఆనందము.  ఎప్పుడైతే అంబ కటాక్షము మనకు లభిస్తుందో అప్పుడు మనము అజ్ఞానమనే నిద్రనుండీ మేలుకొని మన నిజస్వరూపమైన పరమానందాన్ని అందుకోగలము.  ఆ స్థితి అంబ స్వయంరూపమే తప్ప వేరొకటి కాదు.


― స్వామి చిన్మయానంద.


Shakti - The Light Within


She is the embodiment of Dharma, Prema and Ananda. When the Mother Divine's grace enters our lives, we are awakened from the sleep to ignorance to the Reality of our true nature that is Supreme Bliss, that is no different from Her own!         

     

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.