స్వామి చిన్మయానంద సూక్తులు - 188
అంబలోని దయ మరియు సౌందర్యము, పవిత్రత మరియు శుద్ధతలను కోరుకొందాం. మరియు మన హృదయాలను తన హృదయంవలే స్వచ్ఛంగా చేసుకోవటానికి ఆమె సహాయాన్ని అర్థిద్దాం.
― స్వామి చిన్మయానంద.
We invoke the grace and beauty, serenity and purity of Mother and pray for Her help divine, to render our hearts as pure as Herself.
― Swami Chinmayananda.
Comments
Post a Comment