స్వామి వివేకానంద సూక్తులు - 92

ఇది నేను గమనించాను. "ఎవరైతే సదా అతిజాగ్రత్తగా ఉంటారో వారు ప్రతి అడుగులోనూ ప్రమాదంలో పడతారు; ఎవరైతే గౌరవం తగ్గిపోతుందని ఆందోళన చెందుతారో వారికి కేవలం ధిక్కారం మాత్రమే లభిస్తుంది; ఎన్నడూ నష్టాల గురించి దిగులుచెందేవానికి వచ్చేవి నష్టాలే."


― స్వామి వివేకానంద.


This I have seen in life - he who is overcautious about himself falls into dangers at every step; he who is afraid of losing honour and respect gets only disgrace; he who is always afraid of loss always loses.


― Swami Vivekananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.