స్వామి చిన్మయానంద సూక్తులు - 187
"ఓ అంబా! సంపూర్ణమైన భక్తి మరియు నీ పాదపద్మాలందు శరణాగతి లేకుండా ఏ జీవి అయినా తన బలహీనతలు మరియు తీవ్రమైన లోపాలనుండీ ఎలా తప్పించుకోగలడు?"
― స్వామి చిన్మయానంద.
"O Mother! Without total devotion and surrender unto Thy lotus-Feet, how can any mortal ever escape all his weaknesses and dire imperfections?"
― Swami Chinmayananda.
Comments
Post a Comment