స్వామి వివేకానంద సూక్తులు - 101

 (కాబట్టీ) ఈ రెండు సందర్భాలలోనూ (పరిపూర్ణత మరియు దైవత్వము) అడ్ధంకులను తొలగించటమే ఉపాధ్యాయుల ఏకైక కర్తవ్యము. (తొలగించిన తరువాత) పక్కకు తప్పుకో.  కేవలం అడ్డంకులు తొలగించటమే మన పని.  మిగిలినది భగవంతుడు చూసుకొంటాడు.


― స్వామి వివేకానంద.

 (Therefore) the only duty of the teacher in both cases (perfection and divinity) is to remove all obstructions from the way. Hands off! as I always say, and everything will be right. That is, our duty is to clear the way. The Lord does the rest.

― Swami Vivekananda.


Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.