స్వామి వివేకానంద సూక్తులు - 103
నేను నిశ్చయంగా ఇది నమ్ముతాను - ఒకరు దేనికైతే నిజంగా అర్హులో దానిని వారికి అందకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆపలేదు.
― స్వామి వివేకానంద.
I, for one, thoroughly believe that no power in the universe can withhold from anyone anything he really deserves.
― Swami Vivekananda.
Comments
Post a Comment