స్వామి చిన్మయానంద సూక్తులు - 15
01 March 2021 జ్ఞాని దృష్టితో మనము ప్రపంచాన్ని చూసినపుడు దాని ఆకర్షణలు చాలా దూరంగానూ మరియు తక్కువగాను కనిపిస్తాయి. — స్వామి చిన్మయానంద. When, from the intellect, we view the world, its attractions seem to be far and few! ― Swami Chinmayananda.