స్వామి చిన్మయానంద సూక్తులు - 194
మంచిగా ఉండు, మంచిపనులే చేయి, సదా దయతో శుద్ధుడవై ఉండు. కోపము వద్దు, ద్వేషము వద్దు, గర్వము వద్దు. అణుకువత్వం మరియు విధేయతలతో ఉండు, సుఖాసుఖాలను సమంగా చూడు, శాంతిస్వరూపుడవై ఉండు, అమితమైన శక్తి కలిగి దయతో మరియు వినయతతో ఉండు. దసరాసూచించే (ఈ) మార్గాన జీవించు.
― స్వామి చిన్మయానంద.
Be good, do good, be kind and pure. No anger, no hatred, no pride. Meek and modest, level in both joy and sorrow, embodiment of Peace, of immense power yet kind and humble, live thy Life of Dassera!
― Swami Chinmayananda.
Comments
Post a Comment