స్వామి చిన్మయానంద సూక్తులు - 201.

నీ జీవితంలోని ప్రతి క్షణాన్నీ వినియోగించుకో. పరమాత్ముని లీలలు తప్ప వేరొకటి మాట్లాడకు; (వాటిని) అధ్యయనం చేసి ఒంటరిగా ఉన్నపుడు వాటిగురించి ఆలోచించు. నీ అంతరంగాన్ని పరమానందస్థితిలో ఉంచుకో.


― స్వామి చిన్మయానంద.


Make use of every moment of your life. Talk nothing but His Glories, study and reflect when alone. Fill yourself up with the Joy-State of the Higher Self.

        

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.