స్వామి చిన్మయానంద సూక్తులు - 193.
శాస్త్రాల అధ్యయనం ద్వారా, భగవంతునిపై భక్తి ద్వారా, అంబకు విధేయుడుగా ఉండటము ద్వారా ఎప్పుడైతే మనసులోని ఆలోచనా తరంగాలు తమంతట తాముగా నెమ్మదిస్తాయో అప్పుడు భక్తుడు అనంతమైన శాంతిని అనుభవిస్తాడు.
― స్వామి చిన్మయానంద.
Through a study of the scriptures, through devotion to the Lord, through reverence to Mother Divine, when the mind's agitations calm themselves, the devotee must experience boundless Peace.
― Swami Chinmayananda.
Comments
Post a Comment