స్వామి చిన్మయానంద సూక్తులు - 182
మన ఈ జీవితాన్ని మన హృదయంలో సదా కొలువుండే పరమాత్ముని మనస్ఫూర్తిగా కీర్తించే ఒక భక్తిగీతముగా మార్చుకొందాము.
― స్వామి చిన్మయానంద.
Let our very life be a devotional song, whole-heartedly sung in praise of Him who is ever in our heart.
― Swami Chinmayananda.
Comments
Post a Comment