స్వామి చిన్మయానంద సూక్తులు - 191
వేదాంతసారమైన అమ్మ పరమపవిత్రురాలు. సూక్ష్మాలలోకెల్లా సూక్ష్మమైన అమ్మలో దోషాన్ని చూపుటకు మనపరిధిలో ఉన్నవి ఏవి ప్రయోగించినా అవి నిష్ప్రయోజనాలే.
― స్వామి చిన్మయానంద.
As the supreme spiritual Essence, She is Immaculate. Being subtler than the subtlest, the Supreme is not tainted by anything that is apparently seen, projected upon It.
― Swami Chinmayananda.
Comments
Post a Comment