స్వామి చిన్మయానంద సూక్తులు - 197

మనలో కొలువున్న ఆత్మ ఒక దీర్ఘ ప్రయాణాన్ని చేపట్టింది. ఆ ప్రయాణంలో అది తాత్కాలికంగా వివిధరూపాలు ధరిస్తూ స్థిరమైన అనుభవాలను ప్రోగుచేసుకొంటూ ఉంటుంది.


― స్వామి చిన్మయానంద.


The embodied soul in everyone is set on a great pilgrimage in which it comes to identify itself with varied forms temporarily to gain fixed specimens of experiences.

        

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.