స్వామి చిన్మయానంద సూక్తులు - 184
లక్ష్యం పై ఏకాగ్రత మరియు సత్యమనే హోమగుండంలో సమస్తం అర్పించగల సంసిద్ధత - ఇవే కైవల్యాన్నందిన సాధకులలో కనిపించిన లక్షణాలు.
― స్వామి చిన్మయానంద.
Single-pointedness of purpose and a ready willingness to sacrifice everything at the Altar of Truth is the true spirit found in all successful seekers.
― Swami Chinmayananda.
Comments
Post a Comment