స్వామి చిన్మయానంద సూక్తులు - 196.
ఆధ్యాత్మికవృద్ధి ఆకస్మికంగా కలుగదు. ఆధ్యాత్మిక జీవనంలో వృద్ధి నెమ్మదించటం ద్వారా కలిగే నిరాశకన్నా పతనం వలన కలిగే బాధ మరియు దుఃఖాలు అధికం. సహనం కోల్పోకు. ఆపకుండా ప్రయత్నించు.
― స్వామి చిన్మయానంద.
Spiritual growth is not sudden. A fall in spiritual life is more painful and tragic than the tragedy of slow growth. Do not be impatient. Steadily work on.
― Swami Chinmayananda.
Comments
Post a Comment