స్వామి వివేకానంద సూక్తులు - 90

ప్రజలు నిన్ను కీర్తించనీ లేక నిందించనీ.  అదృష్టము నీవైపు చిరునవ్వులు చిందించనీ లేక ముఖం చాటెయ్యనీ. నీ శరీరం నేడే పడిపోనీ లేక యుగకాలము తరువాత. (ఏది జరిగినా) నీ సత్యమార్గమునుండీ తొలగిపోకు.


― స్వామి వివేకానంద.


Let people praise you or blame you, let fortune smile or frown upon you, let your body fall today or after a Yuga, see that you do not deviate from the path of Truth.


― Swami Vivekananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.