స్వామి వివేకానంద సూక్తులు - 108

ఒక విద్యావ్యవస్థ సామాన్య ప్రజలు తమ జీవితసమస్యలను ఆధిగమించటానికి సహాయపడకపోతే, బలమైన వ్యక్తిత్వాన్ని, భూతదయా భావనను, మరియు సింహము వంటి ధైర్యాన్ని అందించలేకపోతే - దానిని విద్య అనగలమా? 


― స్వామి వివేకానంద.


The education which does not help the common mass of people to equip themselves for the struggle for life, which does not bring out strength of character, a spirit of philanthropy, and the courage of a lion - is it worth the name? 

 

― Swami Vivekananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.