స్వామి వివేకానంద సూక్తులు - 97
విదేశీయుల సహాయంపై ఆధారపడవలసిన పనిలేదు. దేశాలు, ఇతర వ్యక్తులవలే, తమకు తామే సహాయం చేసుకోవాలి. ఇదే నిజమైన దేశభక్తి. ఏదైన దేశం అలా సహాయం చేసుకోలేకపోతే, దాని(అభివృద్ధి)కి సమయమింకా రాలేదని అర్థం. అది మరింత వేచిచూడాలి.
― స్వామి వివేకానంద.
You must not depend on any foreign help. Nations, like individuals, must help themselves. This is real patriotism. If a nation can not do that, its time has not yet come. It must wait.
― Swami Vivekananda.
Comments
Post a Comment