స్వామి చిన్మయానంద సూక్తులు - 36
27 March 2021 శరీరము - మనసు - బుద్ధి (అనే మూడు పదార్థము) లతో కూడిన ఈ అల్ప ప్రపంచమునుంచీ ఎవరైతే శుద్ధమైనజ్ఞానము మరియు ఆత్మసాక్షాత్కారములు కల దైవికప్రపంచాన్ని చేరుకొంటారో వారిని సాధకులుగా భావించవచ్చును. — స్వామి చిన్మయానంద. A Man of Realisation is one who has left his little world of the body-mind-intellect and has become a native to a divine world of Pure Knowledge and Self-realisation. ― Swami Chinmayananda.