స్వామి వివేకానంద సూక్తులు - 91

... శాంతి అనే తీరం చేరటానికి ఎన్నో గాలివానలు, మరియు ఉప్పెనలు తట్టుకోవాలి.  మనిషి ఎంత గొప్పవాడవ్వాలంటే అంత కఠినమైన పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది.


― స్వామి వివేకానంద.


... how much of tempests and waves one has to weather, before one reaches the haven of Peace!  The greater a man has become, the fiercer ordeal he has had to pass through.


― Swami Vivekananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.