స్వామి వివేకానంద సూక్తులు - 96
జీవితం వస్తుంది పోతుంది - సంపద, కీర్తి, సంతోషము ఇవన్నీ కేవలం కొద్దిరోజులకే. ఒక పురుగువలే (అనామికంగా) మరణించటం కన్నా క్షేత్రంలో సత్యాన్ని ప్రచారంచేస్తూ నీ విధినిర్వహణలో మరణించటమే మేలు. ముందుకు నడు.
― స్వామి వివేకానంద.
The life comes and goes - wealth, fame, enjoyments are only of a few days. It is better far better to die on the field of duty, preaching the truth, than to die like a world worm. Advance.
― Swami Vivekananda.
Comments
Post a Comment