స్వామి చిన్మయానంద సూక్తులు - 31
18 March 2021
నిజమైన భక్తుడు పరిమిత అనుభూతులనుండీ తప్పుకొని తన మనసుకు ప్రీతినివ్వగలది, సత్యమైనది అయిన ఓంకారమును ధ్యానిస్తాడు.
— స్వామి చిన్మయానంద.
He who is a true Bhakta withdraws from the finite experiences and contemplates upon the OM, the Reality, the Beloved of his heart.
― Swami Chinmayananda.
Comments
Post a Comment