స్వామి చిన్మయానంద సూక్తులు - 34
21 March 2021
ఒక భక్తుడు కారణములేని స్వచ్చమైన ఆనందము ఒక నదివలే అంతరంగాన ప్రవహించుటను అనుభవించటమే నిజమైన జీవనవిధానానికి ప్రతిఫలము. ఆనందము మన నిజస్వరూపము. దాని (ఆ ఆనందపు) సారమునుంచీ జనించనదే జీవితము.
— స్వామి చిన్మయానంద.
It is the sure reward of true living that a devotee should feel more and more a chaste happiness gurgling within, rising from nowhere. Bliss is our true nature. It is the essence from which life is made.
― Swami Chinmayananda.
Comments
Post a Comment