స్వామి చిన్మయానంద సూక్తులు - 29

 16 March 2021


ఒక వ్యక్తి యొక్క ఏకాగ్రతకల బుద్ధినుండి బయలుదేరిన ఆలోచనలు స్థిరంగా, ఆశాజనకంగా, కుతూహలంతో మరియు శక్తివంతంగా తయారై తనజీవితోన్నతికై నిర్దేశించుకొన్న లక్ష్యందిశగా ప్రయాణించాలి.


— స్వామి చిన్మయానంద.


Thoughts, from single-pointed mind, must flow steadily in full aspiration, enthusiasm and vigour towards the determined goal which the individual has chosen for himself to gain in his life. 


― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.