స్వామి చిన్మయానంద సూక్తులు - 33
20 March 2021
మన జీవితము దైవశక్తుల ప్రణాళిక ప్రకారము నడుస్తున్నపుడు మన హృదయంలో శాంతి, మరియు స్థితప్రజ్ఞత అనే ఆనందదాయకమైన అనుభూతులనిస్తుంది.
— స్వామి చిన్మయానంద.
Our life in harmony with the ampler scheme of the cosmos brings into our heart the joyous sunshine of an inward peace and poise.
― Swami Chinmayananda.
Comments
Post a Comment