స్వామి చిన్మయానంద సూక్తులు - 16
03 March 2021
పవిత్రమైన ధర్మశాస్త్రాలు మనకు శాశ్వతసత్యంగా ఏదైతే ఉందో దానిని (పరమాత్ముని) చూపించగలిగినపుడు వాటి లక్ష్యం నెరవేరినట్లు.
— స్వామి చిన్మయానంద.
The sacred scripture fulfils herself when she shows us ultimately that which is the Eternal Reality.
― Swami Chinmayananda.
Comments
Post a Comment