స్వామి చిన్మయానంద సూక్తులు - 18
05 March 2021
అహంకారము మరియు స్వార్థపూరితకోరికలు లేకుండా తన హృదయంలో కొలువున్న భగవంతుని పట్ల అంకితభావంతో పనిచేయటమే భక్తిని పెంపొందిచుకొనే మార్గం అని భగవద్గీత బోధిస్తుంది.
— స్వామి చిన్మయానంద.
To act without ego and ego-centric desires, in a spirit of dedication unto the Lord of one’s own heart, is the way to develop devotion, according to Shrimad Bhagavad Geeta.
― Swami Chinmayananda.
Comments
Post a Comment