స్వామి వివేకానంద సూక్తులు - 1
15 February 2021
(ఈ ప్రపంచంలో) ఎవరూ ఎవరికీ బోధనలు చేయలేరని తెలుసుకో. ఉపదేశము చేస్తున్నానన్న ఆలోచన వచ్చిన క్షణమే ఉపదేశము ఆగిపోతుంది. వేదాంతము ప్రకారము ప్రతి ఒక్కరిలోనూ, చివరికి బాలునిలోకూడా, విజ్ఞానము (నిద్రాణ స్థితిలో) ఉంటుంది. బోధకుని కర్తవ్యము దానిని మేలుకొల్పటమే.
— స్వామి వివేకానంద.
You see, no one can teach anybody. The teacher spoils everything by thinking that he is teaching. Thus Vedanta says that within man is all knowledge—even in a boy it is so—and it requires only an awakening, and that much is the work of a teacher.
― Swami Vivekananda.
Comments
Post a Comment