స్వామి చిన్మయానంద సూక్తులు - 11
25 February 2021
శుధ్ధమైన (ఆలోచనలు కల) మనసు పదునైనది, ఏకాగ్రతగలదీ మరియు సూక్ష్మమైనది అయిన బుధ్ధిని తప్పక అందించగలదు.
— స్వామి చిన్మయానంద
A purified mind guarantees a sharpened, single-pointed, subtilised-intellect.
― Swami Chinmayananda.
Comments
Post a Comment