స్వామి చిన్మయానంద సూక్తులు - 1
14 February 2021
మనము చేసే ప్రతిఒక్క మంచి ఆలోచన వందరెట్ల బలంతో తిరిగీ మనకు అందుతుంది. అలానే చెడు ఆలోచనలు కూడా. కాబట్టీ చెడు ఆలోచనలను, అది ఒక్కటైనా సరే, మనలో రాకుండా చూసుకొందాం.
— స్వామి చిన్మయానంద.
Every good thought sent out rebounds a hundred times its force on the sender himself; so, too, bad thoughts. Let us, therefore, avoid sending out even a single bad thought.
― Swami Chinmayananda.
Comments
Post a Comment