స్వామి చిన్మయానంద సూక్తులు - 13

 27 February 2021


సర్వశ్రేష్టమైన నిత్యమైన సత్యము అంతరాత్మరూపంలో అంతరంగాన కోలాహలం చేస్తూ ఉంటుంది.  తన హృదయంలో ఉన్న దానిని (అంతరాత్మను) గుర్తించిన జ్ఞాని శాశ్వతమైన శాంతిని మరియు ఆనందాన్ని పొందగలడు.

 

— స్వామి చిన్మయానంద.


The Supreme Eternal Truth revels within as the Inner Self, and the wise realising It in his heart attains enduring peace and bliss. 


― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.