స్వామి వివేకానంద సూక్తులు - 72

"కాదు", "నేను చేయలేను" అని ఎన్నటికీ అనకు.  ఏలనగా నీవు (నీ శక్తి) అనంతము. సమయము, స్థానములు కూడా నీ (అనంత) స్వభావముతో పోల్చితే తక్కువే. నీవు ఏదైనా సాధించగలవు.  అన్నిటినీ సాధించగలవు.  నీవు సర్వశక్తి సంపన్నుడవు.


― స్వామి వివేకానంద.


Never say, "No", never say "I cannot", for you are infinite.  Even time and space are nothing compared with your nature.  You can do anything and everything, you are almighty.


― Swami Vivekananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.