స్వామి వివేకానంద సూక్తులు - 75
ఎవ్వరినీ పనికిమాలిన వారుగా సంబోధించకు. ప్రతి ఒక్కరూ అలవాట్లపై ఆధారపడిన వారి వ్యక్తిత్వానికి ప్రతిరూపాలు, అది (ఆ వ్యక్తిత్వము) ఏ క్షణమైనా క్రొత్తది మరియు మెరుగైనదిగా మారవచ్చును. వ్యక్తిత్వమంటే నిరంతరంగా చేసే అలవాట్లు; మరియు కేవలం నిరంతరంగా చేసే అలవాట్లు మాత్రమే వ్యక్తిత్వాన్ని మార్చగలవు.
― స్వామి వివేకానంద.
Never say any man is hopeless, because he only represents a character, a bundle of habits, which can be checked by new and better ones. Character is repeated habits, and repeated habits alone can reform character.
― Swami Vivekananda.
Comments
Post a Comment