స్వామి వివేకానంద సూక్తులు - 79

ప్రపంచమనే యంత్రమునుండీ పారిపోకు. అందులో స్థిరంగా నిలబడి దానిని పనిచేయించే రహస్యాన్ని తెలుసుకో. (నీకు) నిర్దేశించిన పని పూర్తిచేయటం ద్వారా దానినుండీ బయటకు రావటంకూడా వీలవుతుంది.


― స్వామి వివేకానంద.


Do not run away from the wheels of the world machine, but stand inside it and learn the secret of work.  Through proper work done inside, it is also possible to come out.


― Swami Vivekananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.