స్వామి చిన్మయానంద సూక్తులు - 158
ప్రేమతో పరమాత్మను వేడుకో. నీ భక్తితో అతనిని వెతుకు. నీ ప్రార్థనలతో అతనికి విన్నవించు. చివరగా నీ ధ్యానంలో అతనిని కలుసుకో.
― స్వామి చిన్మయానంద.
Seek Him through love. Search Him through your devotion. Invoke Him with prayer. And finally meet Him in your meditation.
― Swami Chinmayananda.
Comments
Post a Comment