స్వామి చిన్మయానంద సూక్తులు - 157
ప్రార్థనాసమయంలో ఆనందంతో విస్తరించే మనసు మరియు ధ్యానంలో నియంత్రించబడిన అలోచనలు - ఇవే మన వ్యక్తిత్వాన్ని మరియు నడవడికను తిర్చిదిద్దే సాధనాలు.
― స్వామి చిన్మయానంద.
The joyous expansion of a mind in prayer and the hushed silence of the restful inner dynamism arising in meditation are the sculptors that fashion our character and conduct.
― Swami Chinmayananda.
Comments
Post a Comment