స్వామి వివేకానంద సూక్తులు - 80

వెళ్ళు ... వెళ్ళి ఇది అందరికీ బోధించు. "మేలుకో, నిద్రమత్తు వదిలించుకో, ఇక ఏమాత్రం నిద్రపోకు.  మీఅందరిలోనూ మీ కోరికలను, మరియు బాధలనూ రూపుమాపగల శక్తి ఉంది.  ఇది నమ్మండి; అపుడు ఆ శక్తి మీలో కనిపిస్తుంది."


― స్వామి వివేకానంద.


Go and preach to all, "Arise, awake, sleep no more; within each of you, there is the power to remove all wants and all miseries.  Believe this, and that power will be manifested"


― Swami Vivekananda.


https://dainikamantramu.blogspot.com/

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.