స్వామి చిన్మయానంద సూక్తులు - 156
నిజమైన గురువుకు బహుమతి ధనం మాత్రమే కాదు. భావిపౌరులను సమాజానికి లేక దేశానికి వన్నెతెచ్చే విధంగా తీర్చిదిద్దడంలో ఉన్న తృప్తే (గురువుకు) తగినప్రతిఫలం.
― స్వామి చిన్మయానంద.
The reward of a true teacher is not just money, but the sense of fulfilment in having moulded and trained future citizens who will contribute to the glorious history of their community or nation.
― Swami Chinmayananda.
Comments
Post a Comment