స్వామి వివేకానంద సూక్తులు - 61
ఎవరైతే తమను తాము బలహీనులుగా భావిస్తారో, ఎవరైతే తమను తాము అపవిత్రులుగా భావిస్తారో వారందరిదీ అపోహ మాత్రమే. మరియు వారు (అలా భావించటం ద్వారా) చెడు ఆలోచనలను సమాజంలో వ్యాపింపచేస్తున్నారు.
― స్వామి వివేకానంద.
Whosoever thinks he is weak is wrong, whosoever thinks he is impure is wrong, and is throwing a bad thought into the world.
― Swami Vivekananda.
Comments
Post a Comment