స్వామి వివేకానంద సూక్తులు - 71
స్వతంత్రులై ఉండండి; ఎవరినుండీ ఏదీ ఆశించకండి. మీ గతాన్ని చూసుకొన్నట్లయితే, మీరు ఇతరుల సహాయాన్ని కోరుకొనికూడా పొందని సందర్భాలు అగుపిస్తాయి. (అప్పుడు మీకు) అందిన సహాయమంతా కేవలం మీనుంచే.
― స్వామి వివేకానంద.
Be free; hope for nothing from anyone. I am sure if you look back upon your lives you will find that you were always vainly trying to get help from others which never came. All the help that has come was from within yourselves.
― Swami Vivekananda.
Comments
Post a Comment