స్వామి వివేకానంద సూక్తులు - 74
నిరంతరం సదాలోచనలు చేస్తూ మంచిగా జీవించు. మనలో నాటుకుపోయిన (చెడు)భావనలను తొలగించటానికి ఇది ఒక్కటే మార్గము.
― స్వామి వివేకానంద.
Go on doing good, thinking holy thoughts continuously; that is the only way to suppress base impressions.
― Swami Vivekananda.
Comments
Post a Comment