స్వామి వివేకానంద సూక్తులు - 78
ఈ ప్రపంచంలో మంచిని అందించే మార్గము దుర్గమమైనది మరియు కఠినమైనది. అయినప్పటికీ ఆశ్చర్యకరంగా చాలా మంది (ఆ మార్గాన) విజయాన్ని సాధించారు; చాలామంది విఫలులవటంలో కూడా ఆశ్చర్యమైనదేమీ లేదు. వ్యక్తిత్వాన్ని నిర్మించటానికి అనేక పతనాలు అవసరమవుతాయి.
― స్వామి వివేకానంద.
The road to the Good is the roughest and steepest in the universe. It is a wonder that so many succeed, no wonder that so many fall. The character has to be established through a thousand stumbles.
― Swami Vivekananda.
https://dainikamantramu.blogspot.com/
Comments
Post a Comment