స్వామి వివేకానంద సూక్తులు - 70

నీవు ఎలా ఆలోచిస్తావో అలానే తయారవుతావు.  నిన్ను నీవు బలహీనుడివిగా తలిస్తే బలహీనుడవు అవుతావు; నిన్నునీవు బలవంతుడవనుకొంటే బలవంతుడవు అవుతావు.


― స్వామి వివేకానంద.


Whatever you think, that you will be.  If you think yourselves weak, weak you will be; if you think yourselves strong, strong you will be. 


― Swami Vivekananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.