స్వామి చిన్మయానంద సూక్తులు - 167
వైరాగ్యపరంగా చేపట్టే చర్యలు కోరికలు, బంధాలు, ద్వేషము, స్వార్థము, అసూయ, అత్యాశ వంటి మనసును కలుషితం చేసే గుణాలను (తొలగించి) శుద్దిచేస్తాయి.
― స్వామి చిన్మయానంద.
Activities, undertaken in a spirit of detachment, to a large extent cleanses the mind of its impurities, such as, desires, attachments, hatred, selfishness, jealousy, greed etc.
― Swami Chinmayananda.
Comments
Post a Comment