స్వామి వివేకానంద సూక్తులు - 68
మనసును గొప్ప ఆలోచనలతోనూ, ఉన్నతమైన ఆదర్శాలతోనూ నింపేయ్. ప్రతిక్షణమూ వాటిని నీముందుంచుకో.. దీని ద్వారా చేసే పనులు ఉత్తమంగా తయారవుతాయి.
― స్వామి వివేకానంద.
Fill the brain with huge thoughts, highest ideals, place them day and night before you and out of that will come Great Work.
― Swami Vivekananda.
Comments
Post a Comment