స్వామి చిన్మయానంద సూక్తులు - 172

సాధనను కొనసాగించు.  మంచిగా ఉండు. దయను చూపు. నిజాయితీగా జీవించు. నీ లక్ష్యాలను శుద్దిచేసుకో. జీవితాన్ని శాశ్వతవిలువలైన ప్రేమ, కరుణ మరియు పరిశుద్ధతల ఆధారంగా నిర్మించు. నిరంతరము భగవన్నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ప్రగతిని సాధించు.


― స్వామి చిన్మయానంద.


Stick to Sadhana. Be good. Be kind. Be sincere. Purify the motives. Build life upon the enduring values of Love and Mercy, Charity and Purity. Through constant remembrance of the Lord rise in spiritualism.       

     

― Swami Chinmayananda.

Comments

Popular posts from this blog

స్వామి వివేకానంద సూక్తులు - 104

స్వామి వివేకానంద సూక్తులు - 110.