స్వామి చిన్మయానంద సూక్తులు - 171
స్వీయ విముక్తికై (లోనుంచి) వచ్చే సూచనలను ఆలకించు. వివేకంగా స్పందించు. సత్యమనే మార్గము ద్వారా, భక్తి మరియు ప్రేమలతో నీ అంతరాత్మ అనే పరిపూర్ణమైన లక్ష్యాన్ని అందుకో.
― స్వామి చిన్మయానంద.
Listen to the call of self-redemption. Act diligently. By pursuing the path of the True, through devotion and love, reach the Goal of Perfection, Thy own Self.
― Swami Chinmayananda.
Comments
Post a Comment