స్వామి చిన్మయానంద సూక్తులు - 153
ప్రేమ అనేది (ఏదైనా) కోరుకోవాలనే అలోచనలు కూడా లేనిది. అది క్షణక్షణానికి రెట్టింపు అవుతూ ఉంటుంది - తన పరిధి మరియు కార్యదక్షతలలో, తన లోతులలో మరియు ఉన్నతులలో, తన విజయాలలో మరియు ప్రభావాలలో.
― స్వామి చిన్మయానంద.
Love is free from even the awareness of desire. Moment-to-moment, it multiplies in its dimensions and efficacy, in its depths and amplitude, in its conquest and influence.
― Swami Chinmayananda.
Comments
Post a Comment