స్వామి చిన్మయానంద సూక్తులు - 168
కేవలం అనంతము (అయిన పరమాత్మ) మాత్రమే సత్యము. అది అన్నిరూపాలకూ మూలము; అన్నింటిలోనూ అంతర్గతంతా వ్యాపించి ఉంటుంది. మరియు అన్నిటికీ ఆవృతం కూడా.
― స్వామి చిన్మయానంద.
The Infinite alone is the Reality. It is the core in all forms; It pervades everything within. And It envelopes everything.
― Swami Chinmayananda.
Comments
Post a Comment